సీరియల్ నటుడు.. లగ్జరీ లైఫ్ కోసం దొంగగా అవతారం!

చోరీ సొమ్ముతో జల్సాలు అతడిపై ఇప్పటి వరకు 9 కేసులు నమోదు పీడీ చట్టం ప్రయోగించినా మారని బుద్ధి సీరియళ్లలో నటించడం ద్వారా వస్తున్న డబ్బు లగ్జరీ లైఫ్‌కు సరిపోవడం లేదని ఓ నటుడు...

ముగిసిన బీఏసీ సమావేశం.. 7 రోజులు మాత్రమే కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సమావేశానికి హాజరైన జగన్, అచ్చెన్నాయుడు సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై ప్రధాన చర్చ 17 వరకు సభను నిర్వహించాలని నిర్ణయం ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన కొనసాగిన బీఏసీ సమావేశం...

చంద్రబాబే నా పక్కన నిలబడితే… నేను ఏం మాట్లాడగలను అధ్యక్షా?: ఆనం రాంనారాయణ రెడ్డి

పీపీఏలపై అట్టుడుకుతున్న ఏపీ శాసనసభ అరాచకశక్తులు అనే పదాన్ని ఉపయోగించిన చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ విద్యుత్ ఒప్పందాలపై ఏపీ శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ఈ సందర్భంగా...

జగన్ రెడ్డి ఉన్నారు కదా… ఉల్లి ఎందుకు సిల్లీగా!: పవన్ కల్యాణ్

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు జగన్ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చేయదు అందుకే దాని రేటును అమాంతం పెంచేశారు ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరతో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు...

నిర్భయ అత్యాచారానికి గురైన డిసెంబర్‌ 16నే దోషులకు ఉరిశిక్ష అమలు!

వెల్లడించిన తిహార్ జైలు అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు నలుగురికి ఉరి శిక్ష అది 2012, డిసెంబర్‌ 16వ తేదీ.. ఢిల్లీలో ఆరుగురు మృగాళ్లు నిర్భయపై దాడి చేసి అత్యాచారం చేశారు. యావత్తు...

పవన్ కల్యాణ్ పెళ్లిళ్లలపై అడిగిన ప్రశ్నకు ‘మా’ అధ్యక్షుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఒకరి వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా? ఆ విషయాలను బహిరంగంగా ప్రస్తావించేవారికి సిగ్గు అనిపించదా? పవన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు కావాలి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ‘మా’...

ఇటీవలి కాలంలో అతిపెద్ద అగ్ని ప్రమాదం…

అనాజ్ మండీలోని ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమం సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్న ప్రధాని దేశ రాజధానిలోని అనాజ్ మండీ సమీపంలోని కర్మాగారంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని...

మహిళల రక్షణ విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు

మహిళల రక్షణను ప్రధాన అంశంగా తీసుకోవాలి 2 నెలల లోనే విచారణ పూర్తయ్యేలా చూడాలి కేంద్రానికి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు దిశ దుర్ఘటన దేశాన్ని కుదిపేయడం, ఇటీవల కాలంలో మహిళలపై దాడులు రోజు రోజుకూ...

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావు

నిన్ననే టీడీపీకి రాజీనామా చేసిన మస్తాన్ రావు చంద్రబాబుకు రాజీనామా లేఖ మస్తాన్ రావును వైసీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ నెల్లూరు జిల్లా టీడీపీలో ఇన్నాళ్లు కీలకనేతగా ఉన్న బీద మస్తాన్ రావు తాజాగా...

వాయిదా పడిన చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ…

చంద్రబాబు అక్రమాస్తులు కలిగివున్నాడని లక్ష్మీపార్వతి ఆరోపణ 2005లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు హైకోర్టులో స్టే తెచ్చుకున్న చంద్రబాబు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి అప్పట్లో ఏసీబీ...