Category: National

ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ : ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి అమిత్‌షా మరోమారు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో తిరిగి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో చేరారు. శనివారం రాత్రి సుమారు...

కరోనా :రెండో స్థానానికి ఎగబాకిన భారత్..!

న్యూఢిల్లీ: వేల సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులతో భారత్‌ బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానానికి ఎగబాకింది.దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,802  పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది. 64,60,250 కేసులతో అమెరికా...

అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండొద్దు: అజయ్‌ భల్లా

దిల్లీ: అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండకూడదని ఆదేశాలిచ్చారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని స్పష్టం చేశారు....

విజయవాడకు 4వ స్థానం వరుసగా నాలుగోసారి ప్రథమ స్థానంలో ఇండోర్‌ – స్వచ్ఛసర్వేక్షణ్‌

దిల్లీ: స్వచ్ఛసర్వేక్షణ్‌-2020 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇండోర్‌కు ప్రథమస్థానం రావడం వరుసగా ఇది నాలుగోసారి. రెండోస్థానంలో సూరత్‌, మూడోస్థానంలో నవీ ముంబయి, నాలుగోస్థానంలో విజయవాడ...

భారత్‌లో 29లక్షలు దాటిన కరోనా కేసులు..!

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయి కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా మరో 68,898 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు అత్యధికంగా 69వేల కేసులు...

కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి

సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు మంచాల చిరంజీవులు గారు, సీనియర్ నాయకులు ఉడుముల...

శబరి నది బ్రిడ్జిని ఢీ కొన్న లాంచీ…

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.! చింతూరులోని శబరి నది బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునిగిపోయింది.!. లాంచీలో వరద ముంపు బాధితులు ఉన్నట్లు సమాచారం. చీకటి...

కరోనా నిధికి రూ. లక్ష విరాళం ఇచ్చిన యాచకుడు

చెన్నై: తమిళనాడుకు చెందిన ఒక యాచకుడు కరోనా సహాయ నిధికి రూ. లక్ష విరాళం ఇచ్చాడు. సమాజం పట్ల అతడి ఔదర్యాన్ని ప్రశంసించిన కలెక్టర్ సామాజిక కార్యకర్త అన్న బిరుదుతో సత్కరించారు. మదురై‌కు చెందిన...

ధోని రిటైర్మెంట్‌పై భార్య సాక్షి ఎమోష‌న‌ల్ పోస్ట్‌

భార‌త క్రికెట్ జ‌ట్టుకు సార‌థిగా ఎన్నో గొప్ప, గొప్ప విజ‌యాలు అందించిన ధోని చ‌డీచ‌ప్పుడు కాకుండా శ‌నివారం రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. దీంతో అత‌డి అభిమానులు నైరాశ్యంలో కూరుకుపోయారు. అస‌లు ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. వికెట్ల...

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు

రాంచీ: అంతర్జాతీయ క్రికెట్‌కు భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు ప్రకటించారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు ధోనీ వెల్లడించారు. టీ20, వన్డే ఫార్మాట్లలో భారత్‌కు ధోని వరల్డ్‌ కప్...