Category: AP news

జనసైనికుల దెబ్బకు అకౌంట్ లేచిపోయింది

సోషల్ మీడియా పవర్ ఏంటో చెప్పడానికి ఇది మరో రుజువు. అదే సమయంలో సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలితే ఎంత నష్టమో చెప్పడానికి కూడా ఈ ఉదంతాన్నే ఉదాహరణగా చెప్పొచ్చు. టీవీ చర్చల్లో...

సీఎం జగన్‌కు తప్పని ‘కోర్టు హాజరు’

రుజువయ్యాక వైదొలగిన మరికొందరు వారం వారం వెళ్లాల్సిన పరిస్థితి జగన్‌దే రాజీనామా చేయించిన బీజేపీ, కాంగ్రెస్‌ కాంగ్రెస్‌, బీజేపీలు అవినీతి ఆరోపణలతోపాటు ఇతర కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నతమ సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రులతో రాజీనామాలు...

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా మరో ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. తమ సంస్థలో ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీఎస్‌ఆర్టీసీ పాలకమండలి సమ్మతించింది. ఈ మేరకు...

దుర్మార్గపు కథనాలు రాస్తే ఊరుకోవాలా?: మంత్రి పేర్ని నాని

మా వ్యక్తిత్వాన్ని హరిస్తూ మాట్లాడొద్దంటే ఎలా? వార్తలు రాసేముందు కేంద్ర ప్రభుత్వ చట్టాలను గుర్తించుకోవాలి  ఉద్దేశ పూర్వకంగా వార్తలు రాయొద్దు పత్రికా స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదని, అయితే, పాత్రికేయులకు ఏది రాయాలో ఏది...

ఆన్‌లైన్‌లో 69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, ఫిబ్ర‌వ‌రి నెల కోటాలో మొత్తం 69,512 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,112 సేవా టికెట్లు...

సీబీఐ కోర్టులో జగన్ కు చుక్కెదురు..

కోర్టు విచారణకు హాజరవడంపై మినహాయింపును ఇవ్వాలంటూ జగన్ పిటిషన్ పిటిషన్ ను కొట్టివేసిన సీబీఐ కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనంటూ ఆదేశం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు హైదరాబాదులోని సీబీఐ కోర్టు షాకిచ్చింది. అక్రమాస్తుల...

చరిత్రలో ఈ రోజు నవంబర్ 1

సంఘటనలు 1952: అమెరికా చే మార్షల్ దీవులలో ‘ఎనెవెటాక్’ వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది. 1956: బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా...

ఏపీలో 1.82 లక్షల మంది ఎయిడ్స్ రోగులు.. దేశంలో రెండోస్థానం

దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఐదో స్థానంలో తెలంగాణ వెల్లడించిన జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులు అత్యధికంగా కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. డిసెంబరు...

ఏపిలో స్వేచ్ఛ కోసం రోడ్డెక్కబోతున్న మీడియా

మీడియా స్వేచ్ఛ ను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన G.O 2430 ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఏపీయుడబ్ల్యూజే)...

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న వల్లభనేని వంశీ..

వైసీపీలో చేరనున్నట్టు ప్రకటించిన వంశీ నవంబర్ 3న లేదా 4న వైసీపీ తీర్థం టీడీపీలో కొనసాగేందుకు సుముఖత చూపని వంశీ టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు...