Category: AP news

ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీ మళ్లీ వాయిదా

అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15న నిర్వహించాలనుకున్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అక్టోబర్‌...

గిద్దలూరు లో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు

గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ రోజు 58 మందికి నిర్వహించిన రాపిడ్ కరోనా పరీక్షలలో అందులో ఐదు మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు మెడికల్ ఆఫీసర్ సూరి బాబు తెలిపారు.. ప్రజానేత్ర, ఆంధ్రప్రదేశ్, కోమరోలు...

రోడ్డు మరమ్మతు పనులు చేయాలనీ నిరసన

విజయనగరం జిల్లా కొమరాడ మండలం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు ప్రయాణికులను ప్రాణాలు కాపాడండని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యాన లారీ పడిపోయిన వద్ద నిరసన. గుమడ గ్రామ సమీపంలో పెద్ద గోతులు...

భారతీయ స్టేట్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ ను వెంటనే నియమించాలనికోరుతూ నిరసన

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కుానేరు భారతీయ స్టేట్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ వెంటనే నియమించాలనికోరుతూ నిరసన. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంకు వద్ద ఫీల్డ్ ఆఫీసర్ను...

మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి

మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారని ఇటువంటి నాయకుడు పాలనలో మనం ఉండటం మన అదృష్టమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు అన్నారు. మైలవరం మండల పరిషత్...

వైఎస్సార్ చేయూత పథకం

తిరువూరు మండలం రోలుపడి లో “వైఎస్సార్ చేయూత పథకం కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ సిబ్బంది. పాల్గొన్న వైసీపీ నాయకులు బండి రవి తదితరులు....

వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

గంపలగూడెం మండలంలోని తునికిపాడు గ్రామంలో నేడు ‘ వైఎస్సార్ చేయూత నగదు జమ కావడంతో ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనార్టీల ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ చావా...

కంభంలో ఆరు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్

ప్రకాశం జిల్లా కంభం లో ఈనెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుందని కంభం ఎస్సై మాధవరావు వెల్లడించారు…అలానే ప్రజలు ఎవరు ఆ ఆరు రోజుల పాటు...

ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర ప్రచార సహాయ కార్యదర్శిగా ఇరుగుల రాజశేఖర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర ప్రచార సహాయ కార్యదర్శి గా కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం మునగపాడు గ్రామానికి చెందిన ఇరుగుల రాజశేఖర్ రెడ్డిని నియమించారు. ఈమేరకు నియామక ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక...