వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

గంపలగూడెం మండలంలోని తునికిపాడు గ్రామంలో నేడు ‘ వైఎస్సార్ చేయూత నగదు జమ కావడంతో ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనార్టీల ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ చావా వెంకటేశ్వరరావు,పలువురు నాయకులు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *