రోడ్డు మరమ్మతు పనులు చేయాలనీ నిరసన

విజయనగరం జిల్లా కొమరాడ మండలం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు ప్రయాణికులను ప్రాణాలు కాపాడండని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యాన లారీ పడిపోయిన వద్ద నిరసన. గుమడ గ్రామ సమీపంలో పెద్ద గోతులు రెండు అంతర్రాష్ట్ర రహదారిపైనే ఉన్నాయి ఆ గోతిలో ఒక లారీ పడిపోయినది
ఇంకో లారీ గుమ్ములొ దిగిపోయింది దీంతో రహదారి పూర్తిగా నిర్బంధంగా మారిన పరిస్థితి పార్వతీపురం నుండి రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి పైనగుమడ గ్రామానికి సమీపంలో ఉన్న రెండు పెద్ద గోతుల్లో ఒక గోతుల్లోని లారీ పూర్తిగా పడిపోవడం జరిగింది ఇంకొక గోతిలో లారీ గుమ్మిలో పూర్తిగా దిగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ మంగళవారం గుమడ సమీపంలో రెండు పెద్ద గోతులు అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న చోట వెంటనే ఈ గుమ్మలు పైన మరామత్తు పనులు పూర్తి చేయాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని నిరసన కార్యక్రమం చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఒక లారీ అదే గోతిలో పడిపోవడం ఇంకోక గోతిలో లారీ దిగిపోవడం జరిగిందని గడిచిన 15 రోజుల క్రితం పెద్ద గుమ్ములు రెండు కప్పారు తప్ప చిన్న చిన్న గుములు వదలడం వల్ల మళ్లీ ఈ చిన్న గుమ్ములు యథాస్థితికి వచ్చాయని దీనివల్ల ఇలాంటి ప్రమాదాలు ప్రతిరోజు జరుగుతున్నాయని
కావున ఇకనైనా రోడ్ భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకుని పార్వతీపురం నుండి కూనేరు వరకు కొమరాడ మీదుగా అంతర్రాష్ట్ర రహదారి పైన మరామత్తుల పనులు పూర్తి చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యాన కోరుతున్నాం. గుమడ గ్రామ సమీపంలో ఒక లారీ గుమ్ములో దిగిపోవడం ఇంకో లారీ పడిపోవడం ఫొటోలు విడియో చూడగలరు. రిపోర్టర్ ఆర్. సామ్, ఆర్థం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *