రాజధాని వికేంద్రీకరణ బిల్లు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదం తెలపడాన్ని ఆనందం వ్యక్తం

విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో వికేంద్రీకరణ చెందాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ బిల్లు రాష్ట్ర గవర్నర్ గారు విశ్వభూషణ్ గారు ఆమోదం తెలపడాన్ని ఆనందం వ్యక్తం చేస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గ కార్యాలయం నుంచి పెద్ద వాల్తేర్ జంక్షన్ లో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి అక్కరమానివిజయనిర్మల గారు మాట్లాడుతూ ఏదైతే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు మాటకి కట్టుబడి అభివృద్ధి వికేంద్రీకరణ చెందాలి అని చెప్పి రాజధాని వికేంద్రీకరణ బిల్లును రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపిందని ఇది కూడా చాలా గొప్ప విశేషమని అన్నారు అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున విశాఖపట్నం లో ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా విశాఖపట్నం కార్యనిర్వహణ రాజధానిగా రావడం ఒక గొప్ప చేసుకుని నేటితో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కూడా ముగింపు పలికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గరిగిన గౌరి గారు వైకాపా నాయకులు నడింపల్లి కృష్ణంరాజుగారు, గోలగాని శ్రీనివాస్ గారు, బొండా శ్రీను మాధవి గారు ఉమ్మడి దాసు స్వాతి గారు సురడా వెంకటలక్ష్మిదాసుగారు, మువ్వల సురేష్ పుకెల్ల శంకర్, గేదలు నాగరాజు పల్లా దుర్గారాపు, గుడ్ల సత్య రెడ్డి,పీతల గోవింద్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృపా జ్యోతి తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *