మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి !

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి.కరోనాతో విజయవాడలోని ఓ వైద్యశాలలో చేరిన మాజీ మంత్రి.చికిత్స పొందుతూ తన తుది శ్వాస విడిచారు.మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *