మహిళల అభివృదే ప్రభుత్వ ద్యేయం !

మహిళల అభివృద్దే ద్యేయంగా


ప్యాపిలి మండలంలో 3371 మందికి వైయస్సార్ చేయూత పథకం నుండి మూడు కోట్ల 92 లక్షలు అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ లోకి చేరినట్లు యంపీడీఓ ఫజుల్ రహిమాన్ తెలిపారు.ప్యాపిలి మండలం మెట్టు పల్లి గ్రామంలో వైయస్సార్ చేయూత పథకం క్రింద నేరుగా తమ బ్యాంక్ ఖాతా లో లబ్ది పొందిన మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.పేదల పాలిట అండగా నిలిచి మన ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు పేదల కోసం అందిస్తున్నారని అక్క చెల్లెమ్మలు సంతోష వ్యక్తం చేస్తున్నారు .ఇలాంటి ముఖ్యమంత్రి మాకు చాలా అవసరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్, శివారెడ్డి ,లోకేష్, పార్వతమ్మ , సచివాలయం సిబ్బంది, వాలేంటర్లు పాల్గొన్నారు.
🎤ప్రజనేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *