పాల్వంచ, వెంగళరావు కాలనీ లో.. కరోనా కలకలం

వెంగళరావు కాలనీ లో కరోనా టెస్టులు నిర్వహించడం తో 5దు గురికి పోసిటివ్ వచ్చింది అని సమాచారం… covid-19, కరోనా విజ్రంభించడం తో ఈ రోజు మెడికల్ స్పెషల్ టీం పాల్వంచ వెంగళరావు కాలనీ 18 మందికి టెస్టులు నిర్వహించగా 5గురికి పోస్స్టీవ్ వచ్చింది అని తేల్చారు… ఈ విషయం విన్న గ్రామస్తులు భయం తో గుండెలుబాదుకుంటున్నారు.. సాయికిరణ్(రిపోర్ట్ )…. పాల్వంచ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *