గుడిని కాపాడేందుకు ముస్లింల మానవ హారం !

 బెంగళూరు: ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఓ పోస్టు బెంగళూరు లో విధ్వంసం సృష్టించింది. ఆ పోస్టు పెట్టిన వ్యక్తి నవీన్.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు కావడంతో సదరు ఎమ్మెల్యే ఇంటిపై మంగళవారం రాత్రి దాడి జరిగింది. ఆయన ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. ఆ ప్రాంతంలోని సుమారు 200-250 కార్లతో పాటు పోలీసు వాహనాలకు నిప్పంటించారు. దుండగులను అడ్డుకునేందుకు పోలీసులు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *