ఏడాదిన్నర బాలికపై ..!

అభం-శుభం తెలీని ఒకటిన్నర సంవత్సరాల బాలికను అత్యాచారం చేయబోయి పోలీసులకు అడ్డంగా బుక్కయిన ఈ మృగాడి పేరు బేరీల రాము.
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఈ కామాంధుడు గుంటూరు నగరంలోని నెహ్రూ నగర్ శివారున గల మోతీలాల్ నగర్ జీరో లైన్ నివాసి. దిశ మహిళా పోలీస్ డీఎస్పీ లక్ష్మీనారాయణ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *