ఎంపీడీవో కి వినతిపత్రం !

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో, ఇల్లంతకుంట కి మండలంలో శిఖం భూముల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ కట్టడాలను నిలిపివేసి ఇలాంటి భూముల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాగ సముద్రాల సంతోష్, పట్టణ శాఖ అధ్యక్షుడు తిప్పారాపు శ్రవణ్ నాయకులు వజ్జేపల్లి శ్రీకాంత్, కృష్ణ కాంత్ లు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో, ఇల్లంతకుంట గారికి మండలంలో శిఖం భూముల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ కట్టడాలను నిలిపివేసి ఇలాంటి భూముల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాగ సముద్రాల సంతోష్, పట్టణ శాఖ అధ్యక్షుడు తిప్పారాపు శ్రవణ్ నాయకులు వజ్జేపల్లి శ్రీకాంత్, కృష్ణ కాంత్ లు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *