ఎండ్ల నాటి కళ నేరవేరుతున్న వేల !

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామం నుండి జక్కపూర్ వెళ్లెందుకు బీటి రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ గారు వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు శనివారం దాచారం గ్రామంలో గ్రామ ప్రజాప్రతినిధుల సమక్షంలో గౌరవ ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకట రమణా రెడ్డి గారు కోబ్బరికాయ కొడ్టి బీటి రోడ్డు పనులు ప్రారంభించారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గజ్జెలసుదర్శన్ , ఎంపిటిసి బర్ల తిరుపతి, ఉపసర్పంచ్ పర్శరాం, వార్డు సభ్యులు, నాయకులు వాడేసంజీ వరెడ్డి, కరివేద కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టార్.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *