అక్రమ మద్యం తరలింపు

మైలవరం : స్క్రోలింగ్ కృష్ణా జిల్లా మైలవరం సర్కిల్ పరిధిలో, గంగినేని, మైలవరం లో, అక్రమంగా తరలిస్తున్న 448 క్వాటర్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. చండ్రుగూడెం, మైలవరం లో, మరో అక్రమ మద్యం పుల్ బాటిళ్లు 54 స్వాధీనం. 8 మంది వ్యక్తులు అరెస్ట్, 4 బైక్ లు సీజ్. అక్రమ మద్యం తరలించేవారు గుంటూరు జిల్లా అమరావతి, విజయవాడ, నున్న, మైలవరం గ్రామాలకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *